Home » DEVARA
డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ దేవర గురించి మాట్లాడుతూ.. సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కంటే గొప్పగా ఉంటుందని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా దేవర టీజర్ త్వరలో రాబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ దేవర టీజర్ పై అప్డేట్ ఇచ్చి హైప్ పెంచారు.
డెవిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దేవర గ్లింప్స్, బింబిసారా 2 అప్డేట్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.
'టెంపర్' సమయంలో ఎన్టీఆర్, బండ్ల గణేష్ మధ్య గ్యాప్ వచ్చిందా..? తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్..
దేవర సినిమాలో కేజీఎప్ నటుడు తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ నీల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో NTR31 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన నాని తెలంగాణ రిజల్ట్స్ పై కామెంట్స్ చేశారు.
ఇప్పటికే దేవర(Devara) సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో 'తంగం' అనే క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది.
తన ఓటు హక్కుని ఉపయోగించుకోవడానికి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్కి ఒక వ్యక్తి ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటుని వేశారు.