NTR – Allu Arjun : ఓటు హక్కు ఉపయోగించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్..

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటుని వేశారు.

NTR – Allu Arjun : ఓటు హక్కు ఉపయోగించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్..

Tollywood Star heroes NTR Allu Arjun are cast their votes

NTR – Allu Arjun : నేడు తెలంగాణా పోలింగ్ డే. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని ఉపయోగించుకోవడానికి పోలింగ్ బూత్స్ కి చేరుకుంటున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తమ హక్కుని ఉపయోగించుకునేందుకు తెల్లవారుజామునే పోలింగ్ బూత్స్ కి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటుని వేశారు.

అల్లు అర్జున్ ఒంటరిగా వచ్చి తన ఓటుని వేసి వెళ్లారు. ఎన్టీఆర్ తన తల్లి షాలిని, సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి వచ్చి తన ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. అలాగే అక్కినేని హీరో సుమంత్ కూడా తన ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Bigg Boss 7 Day 87 : సీరియల్ బ్యాచ్ నుంచి ప్రియాంక అవుట్.. బుధవారం ఎపిసోడ్ హైలైట్స్..