రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన బోలెడన్ని సినిమాలు/సిరీస్‌లు ఇవే.. పండుగ చేసుకోండి..
ఓటీటీ వేదికలపై పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం కూడా మంచి మూవీస్ అందుబాటులోకి వచ్చాయి.

Latest OTT Releases
Latest OTT Releases: రీసెంట్‌గా ఓటీటీలో బోలెడన్ని సినిమాలు/సిరీస్‌లు విడుదలయ్యాయి. తెలుగులో విడుదలైన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఓటీటీల్లో సినిమాలు బాగా చూసే వారికి ఇది పండుగలాంటి వార్తే. ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో చూడండి…
తెలుగు సినిమాలు/తెలుగు ఆడియోతో ఉన్నవి
కన్నప్ప (మంచు విష్ణు) – అమెజాన్ ప్రైమ్
బన్ బటర్ జామ్ (తెలుగులో కూడా విడుదలైంది) – అమెజాన్ ప్రైమ్
జగమెరిగిన సత్యం – అమెజాన్ ప్రైమ్
ఆదిత్య విక్రమ వ్యూహ – ఆహా
సూత్రవాక్యం (తమిళ్ సినిమా.. తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది)- ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్
ఇన్‌స్పెక్టర్ జిండే (తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది) – నెట్‌ఫ్లిక్స్
ఐస్ రోడ్: వెంజెన్సీ (ఇంగ్లిష్.. తెలుగు ఆడియో) – అమెజాన్ ప్రైమ్
డ్యామేజ్డ్ (ఇంగ్లిష్.. తెలుగు ఆడియో) – అమెజాన్ ప్రైమ్
లిలో అండ్ స్టిచ్చీ (ఇంగ్లిష్, తెలుగు ఆడియో) – జియో సినిమా
స్పైడర్స్ (ఇంగ్లిష్, తెలుగు ఆడియో) – జియో సినిమా
వెన్స్‌డే (సీజన్2) (ఇంగ్లిష్ వెబ్‌సిరీస్ కానీ తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది) – నెట్‌ఫ్లిక్స్
ఇతర భాషల సినిమాలు / సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్: సూత్రవాక్యం (తమిళ్), రవీంద్ర నీ ఎవిడి (మలయాళం), కొతల్వాడి (కన్నడ), ప్యాడ్ గయే పంగీ (హిందీ), గుడ్ వన్ (ఇంగ్లిష్), ది రన్ అరౌండ్స్ (సీజన్1) (ఇంగ్లిష్, హిందీ)
ఆహా: లవ్ మ్యారేజ్ (తమిళ్) (Latest OTT Releases)
సన్‌నెక్ట్స్: సరెండర్ (తమిళ్), తందాట్టి (తమిళ్), కథికాన్ (మలయాళం), ఫుటేజ్ (మలయాళం)
జీ5: అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ), కమ్మాట్టమ్ (సీజన్1) (మలయాళం)
జియో సినిమా: ఏ మినిక్రాఫ్ట్ మూవీ (ఇంగ్లిష్, హిందీ), హౌ టు హేవ్ సెక్స్ (ఇంగ్లిష్), ది ఆర్ట్‌ఫుల్ డాజర్ (సీజన్1) (ఇంగ్లిష్), బ్లడీ అండ్ మిత్ (డాక్యుమెంటరీ) (ఇంగ్లిష్)
నెట్‌ఫ్లిక్స్: ది ఫాల్ గాయ్ (ఇంగ్లిష్, హిందీ), ప్లాబ్లమిస్టియా (ఇంగ్లిష్, హిందీ), ఆమస్టర్‌డామ్ (ఇంగ్లిష్), కౌంట్ డౌన్: క్యానిలో వర్సెస్ క్రాఫోర్డ్ (డాక్యుమెంటరీ) (ఇంగ్లిష్), లవ్ కాన్ రివెంజ్ (డాక్యుమెంటరీ సిరీస్) (ఇంగ్లిష్)