Home » DEVARA
ఏడేళ్లుగా 'శ్రీమంతుడు' రచ్చ. నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టుకి, ఇప్పుడు సుప్రీమ్ కోర్టుకి. అయితే అన్నిచోట్ల కొరటాల శివకు చుక్కెదురు.
ప్రస్తుతం దేవర సినిమా వాయిదా పడిందని టాలీవుడ్ లో కూడా బాగా వినిపిస్తుంది.
టాలీవుడ్ లో రానున్న రోజుల్లో మొత్తం 15 చిత్రాల సీక్వెల్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్‌కి.. త్వరగా కోలుకోవాలి, గెట్ వెల్ సూన్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు.
సైఫ్ అలీఖాన్ మోకాలికి, భుజాలకి గాయం. నేడు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సైఫ్..
దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. అదే టైంకి తమిళ్ భారీ ప్రాజెక్టు సూర్య 'కంగువ'(Kanguva) సినిమా, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృధ్విరాజ్ సుకుమారన్ 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా కూడా రానున్నాయి.
NTR31 సినిమాలో గుప్పెడంత మనసు 'జగతి మేడమ్' ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో..
ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫుల్ మాస్ యాక్షన్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.
సూర్య 'కంగువ' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర'కి పోటీగా రాబోతోందా..?
తాజాగా నిన్న దేవర(Devara) సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూసి దేవర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.