Home » DEVARA
దేవరలో మరాఠీ భామ శృతి మరాఠే కూడా నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని ఆ భామే తెలిపింది.
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దసరాకి దేవర వెర్సస్ తండేల్ పోటీ కనిపించే అవకాశం కనిపిస్తుంది.
చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మొదట సెప్టెంబర్లో విడుదల అన్న మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని మరింత డ్రాగ్ చేస్తున్నారు.
ఇవాళే ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా వేస్తూ అక్టోబర్ 10 రిలీజ్ కాబోతుందని చిత్రయూనిట్ తెలిపారు. మరో వైపు వార్ 2 రిలీజ్ డేట్ కూడా బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.
దేవర పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దీనిపై స్పందించని దేవర చిత్రయూనిట్ తాజాగా దేవర పార్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
దేవర సినిమాకి సంబంధించి ఇంకా 4 పాటల షూట్ పెండింగ్ ఉందట. మరి యాక్షన్ పార్ట్ సంగతి ఏంటి? అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా?
సలార్ సినిమాలో కనిపించిన నటుడు పులి రాజేందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా తాను దేవర సినిమాలో నటిస్తున్నాను అని చెప్పి దేవర గురించి మాట్లాడాడు.
దేవర సినిమాలో ఎన్టీఆర్ కోసం మరో నార్త్ భామని తీసుకు వస్తున్న కొరటాల శివ.
ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ డేట్ కి విజయ్ దేవరకొండ సినిమా వస్తుండటంతో వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. మరి అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ 'దేవర' ఫస్ట్ పార్టు పోస్టు పోన్ అయినట్లేనా?