-
Home » Devaragattu Stick Fighting
Devaragattu Stick Fighting
రణరంగంగా మారిన దేవరగట్టు కర్రల సమరం, ముగ్గురు మృతి, 100మందికి పైగా గాయాలు
October 25, 2023 / 10:05 AM IST
ఎంతమంది పోలీసులు అప్రమత్తమై ఉన్నా జరిగాల్సిన ఘోరం జరిగింది. ముగ్గురిని బలితీసుకుంది. బన్ని ఉత్సవం పేరుతో జరిగిన ఈ కర్రల సమరంలో ప్రతీ ఏటా ఇటువంటి ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి.
దేవరగట్టు కర్రల సమరం.. చూసేందుకు వస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు 3 రాష్ట్రాల ప్రజలు
October 24, 2023 / 11:16 PM IST
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా వివిధ ప్రాంతాల నుండి దేవరగట్టుకు ప్రజలు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.