Home » development plans
మంత్రి లోకేశ్ మొత్తం విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెడితే.. సీఎం చంద్రబాబు అమరావతి గురించి ఎక్కువగా చెబుతుంటారు.
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య అభివృద్ధి ప్రణాళికను ప్రధాని మోదీ సమీక్షించారు. అయోధ్య ఆలయంతోపాటు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు.