Home » DGP Anjani Kumar
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి శాంతిభద్రతలకు సంబంధించి రాజకీయ నేతలను కలవడం వేరు. అయితే ఈరోజు అంజనీ కుమార్ తీరు ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది
కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
2021లో తీవ్ర నేరాలకు సంబంధించిన 110 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టులు గతేడాది 152 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించాయి. దీంతో లైఫ్ కన్విక్షన్స్ రేటు కేవలం ఏడాదిలోనే 38శాతం పెరిగింది.
తెలంగాణలో 16 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.