Home » Dhamki Sequel
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తనదైన మార్క్ సక్సెస్‌ను అందుకున�