Dhanteras

    దీపావళికి బంగారం,వెండి కాదు ఇనుప కత్తులు కొనండి

    October 20, 2019 / 10:31 AM IST

    త్వరలో రాబోయే  దీపావళికి బంగారం, వెండి పాత్రలకు బదులుగా దేశంలోని హిందువులందరూ ఇనుముతో చేసిన కత్తులు కొనాలని సూచించారు యూపీ కి చెందిన బీజేపీ నాయకుడు గజరాజ్ రాణా. నవంబర్ నెలలో అయోధ్యపై తీర్పు రానుంది. ఈ సమయంలో గజరాజ్ రాణా వ్యాఖ్యలు వివాదాస్�

10TV Telugu News