Home » dharani portal
భూ భారతి పోర్టల్ ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ధరణి అప్లికేషన్లను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి.
ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
అఖిలపక్ష సమావేశం నిర్వహించి ధరణి పోర్టల్ పై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.
ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.
ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy : ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.
Dharani Portal : ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.