CM Revanth Reddy : ధరణిపై సీఎం రేవంత్‌ సమీక్ష.. అధికారులపై ఆగ్రహం..

ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.