Home » DHARMASTHALI
DHARMASTHALI: అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూసిన ఆచార్య అప్ డేట్ వచ్చేసింది. అదేనండీ.. టీజర్ రిలీజ్ అయింది. చెప్పినట్లుగానే 2021 జనవరి 27న ఉదయం పది గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలో సీన్లు.. షాట్లు ఏవీ కనిపించకపోయినా.. మరో