-
Home » Dheera Reddy
Dheera Reddy
'లిటిల్ హార్ట్స్' సినిమాలో హీరోయిన్ చెల్లి.. చివర్లో కనిపించిన క్యూట్ అమ్మాయి ఈమెనే.. ఫొటోలు..
September 9, 2025 / 09:43 PM IST
మౌళి తనూజ్, శివాని జంటగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ చెల్లెలిగా కాసేపు క్యూట్ గా కనిపించి అందర్నీ ఫిదా చేసింది నటి ధీర రెడ్డి. 2018 మిస్ తెలంగాణ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది ధీర. క్�