dhoni for pm

    ధోనీని ప్రధాన మంత్రిని చేయాలి

    April 22, 2019 / 11:46 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రధాని చేయాలంటున్నారు నెటిజన్లు. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో కీలకమైన పరుగులు అందించడంతో పాటు 48 బంతుల్లో 84పరుగులు చేసి దాదాపు విజయానికి చే�

10TV Telugu News