ధోనీని ప్రధాన మంత్రిని చేయాలి

టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రధాని చేయాలంటున్నారు నెటిజన్లు. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో కీలకమైన పరుగులు అందించడంతో పాటు 48 బంతుల్లో 84పరుగులు చేసి దాదాపు విజయానికి చేరువ చేశాడు.
Also Read : ధోనీని ప్రధాన మంత్రిని చేయాలి
అసాధ్యమనుకుంటున్న లక్ష్యాన్ని క్షణాల వ్యవధిలో గెలిచేయగలమని చూపించాడు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూసిన అభిమానులు ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడినప్పటికీ ధోనీని తెగపొగిడేస్తున్నారు. ధోనీ హీరోయిజం మరోసారి చూశామంటూ ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మోడీ.. రాహుల్ గాంధీని మర్చిపోండి. మహేంద్ర సింగ్ ధోనీని ప్రధానిని చేయండి.
Forget Modi and Rahul Gandhi, let’s make @msdhoni PM!#DhoniForPM
— Vishwas Dwivedi (@Vish_A_) April 21, 2019
ధోనీ ఎన్నికల్లో నిలుచుంటాడో లేదో తెలియదు కానీ, ఒకవేళ నిలబడితే నా ఓటు ధోనీకే. అతనొక లెజెండ్. ఎలాంటి అసాధ్యాన్నైనా చేసి చూపించగలడు.
Don’t know if he’ll ever stand for an election in future. But if he does, I am going to vote for #Dhoni as my PM.
His hunger and commitment to win is second to none. He makes the impossible seem so possible. He’s a damn legend. #RCBvCSK
— Kartik Dayanand (@KartikDayanand) April 21, 2019
ధోనీ కనుక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే.. దేశంలోని వనరులను వాడుకుని మరింత అభివృద్ధి చేయగలడు. లెజెండరీ లీడర్‌కు న్యాయం చేయాలంటే పీఎం కావాలసిందే.
How I wish Dhoni was standing for PM in the ongoing elections!! Imagine how he would efficiently manage India’s resources to make our nation even greater!! Dhoni as PM would be the only way to do true justice to this LEGENDARY LEADER!! #Dhoni #RCBvCSK #LokSabhaElections2019 #CSK
— Venky Karuppiah (@venky87) April 21, 2019
ఓ చౌకీదార్ కూడా ట్విట్టర్‌లో ‘ఎన్నికల్లో ధోనీ పోటీ చేస్తే నా ఓటును ధోనీకే వేస్తా’ అని ట్వీట్ చేశాడు.
Not sure if he stands for elections ,but if he does,my vote goes to @msdhoni
MS Dhoni for PM. One fine day. #Dhoni— Chowkidar Shringar Kashyap ?? (@shringarkashyap) April 21, 2019