Home » Dhulipalla Narendra
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ రేసులో పలువురు టీడీపీ సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ గా అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నాయకులపై ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
సజ్జల ఓ వసూలు రాజా. గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ ప్రాజెక్టు మొదలైంది.గుజరాత్ ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీజ డైరీ సీఎం జగన్ కి కనపడలేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అమూల్ డైరీపై పెట్టే శ్రద్ధ మహిళా శక్తితో నడుస్తున్న శ్రీజ డైరీపై పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
CM Jagan- Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత.. నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు.
సంగం డైరీ చైర్మన్‌గా ఇక నుంచి ఎవరు ఉంటారో వారే డీవీసీ(ధూళిపాళ వీరయ్యచౌదరి)ట్రస్ట్ బాధ్యతలు కూడా చూసుకుంటారని టీడీపీ నాయకుడు ధూళిపాళ నరేంద్ర చెప్పారు.
ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై విజయవాడ పటమట పోలీసుస్టేషన్లో ఈరోజు కేసు నమోదయ్యింది.