Home » diabetes
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. తద్వారా కళ్ళను దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. వేళ్ల మధ్య పొడిగా ఉండేందుకు పౌడర్‌ను గానీ మొక్కజొన్న పిండిని గానీ చల్లుకోవాలి.
మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.
బరువు తగ్గడానికి కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదనుకుంటారు. మరికొంతమంది జంక్‌ఫుడ్ తినకుండా ఉండలేరు. ఇలా ఏదో ఒకేరకమైన ఆహారం తీసుకుంటే మీ శరీరం కొన్ని రకాల పోషకాలను కోల్పోవచ్చు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ మరింత జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు గుండె జబ్బుతో ఎక్కువగా బాధపడే వారు.
చాలా మంది డయాబెటిక్ రోగులు కార్బోహైడ్రేట్లతో కూడి ఆహారం తీసుకోవటం మంచిదికాదని బావిస్తారు. దీంతో వాటిని తినటం మానేస్తారు. ఇలా చేయటం అన్నది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కార్బోహైడ్ర
ఔస్టేషనల్ మధుమేహం విషయానికి వస్తే సాధారణంగా హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల వస్తుంది. ముఖ్యంగా గర్భదారణ సమయంలో వచ్చి ప్రసంవ తరువాత తగ్గిపోతుంది. గర్భదారణ సమయంలో షుగర్ వ్యాధి వచ్చిన వ
గర్భం ధరించిన వారు..గర్భం ధరించాలని అనుకునేవారు గర్భస్రావం కాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.వాటిలో ముఖ్యమైనవి
యాంత్రిక జీవనంలో మూడు పూటల సరిగ్గా ఆహారం తీసుకోవడం కూడా సమస్యే. మూడు పూటలా సరైన తీరులో ఆహారం తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి.