Home » diabetes
ప్రతి రోజు మన శరీరానికి శారీరక శ్రమ అనేది అవసరం. వృత్తిరీత్యా అది వీలయ్యే వారిని పక్కకి పెడితే, మిగతావారు మాత్రం రోజులో తప్పనిసరిగా ఒక గంట సేపు శరీరానికి ఏదో ఒక రకమైన శ్రమను కలిగించాలి.
అంతేకాకుండా అదేపనిగా బ్రెడ్ తీనేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సోడియం, కెఫిన్లను తగ్గించండి. ధూమపానం ,మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. చికెన్, గుడ్లు , చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలంగా చెప్పవచ్చు. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.
మదుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి.
రెడ్ మీట్, అవయవాలకు సంబంధించిన మాంసం లీవర్, కిడ్నీ, స్ప్లీన్, బ్రేన్, గుడ్దులోని పచ్చ సొన, రొయ్యలు, పీతలు ఇలాంటి మాంసాలను సాద్యమైనంత వరకు తీసుకొనక పోవడం ఉత్తమం.
కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
అయితే ఆహారం తీసుకోకుండా తాగినవారితో పోల్చితే భోజనంతో పాటు ఆల్కహాల్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉంటుందని డేటాను విశ్లేషణ చేయటం ద్వారా కనుగొన్నారు.
కొన్ని రోజుల పాటు పర్యవేక్షించిన తర్వాత, ఆయుర్వేద ఔషధం మధుమేహం చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉందని వారు గుర్తించారు.
చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్లు తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.