Home » diabetes
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. చికెన్, గుడ్లు , చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలంగా చెప్పవచ్చు. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.
మదుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి.
రెడ్ మీట్, అవయవాలకు సంబంధించిన మాంసం లీవర్, కిడ్నీ, స్ప్లీన్, బ్రేన్, గుడ్దులోని పచ్చ సొన, రొయ్యలు, పీతలు ఇలాంటి మాంసాలను సాద్యమైనంత వరకు తీసుకొనక పోవడం ఉత్తమం.
కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
అయితే ఆహారం తీసుకోకుండా తాగినవారితో పోల్చితే భోజనంతో పాటు ఆల్కహాల్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉంటుందని డేటాను విశ్లేషణ చేయటం ద్వారా కనుగొన్నారు.
కొన్ని రోజుల పాటు పర్యవేక్షించిన తర్వాత, ఆయుర్వేద ఔషధం మధుమేహం చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉందని వారు గుర్తించారు.
చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్లు తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
తల్లి రక్తంలోని గ్లూకోజు మాయ ద్వారా కడుపులో బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇన్సులిన్ ఆవిధంగా ప్రవేశించలేదు. దీంతో కడుపులో ఉన్న బిడ్డ రక్తంలో గ్లూకోజ్ అధికమవుతుంది.
కడుపు నిండా ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే అసలు తినకుండా ఉండకూడదు. నాలుగు గంటలకు ఒకసారి తగుమోతాదులో ఆహారం తీసుకోవటం మంచిది.
షుగర్ అదే డయాబెటిస్ కు దూరంగా ఉండాలని ఏం తినాలో ఏం తినకూడదో లెక్కలేసుకుని తిని ఇలాంటి వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడతాం. తినే టైం కూడా డయాబెటిస్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని