Home » diabetes
మధుమేహులకు గోధుమ రొట్టెల కంటే రాగిపిండితో చేసిన రొట్టెలే ఎంతో మేలు చేస్తాయి. ఈ రాగి రొట్టెలు కేవలం డయాబెటీస్ పేషెంట్లకే కాదు అధిక రక్తపోటు, ఊబకాయులకు కూడా మంచివి. రాగుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెట్ జీర్ణవ్యవస్థను ఆరో
హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే కార్డిసెప్స్ పుట్టగొడుగులకు అంతర్జాతీయంగా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. క్యాన్సర్ తో పాటు పలు రోగాలను నియంత్రించే ఔషధాలు ఈ కార్బిసెప్స్ లో ఉన్నాయని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఈ కార్డిసెప్స్ పుట్టగొడుగు
మధుమేహ రోగులు ఇక ఇంజక్షన్లు పొడుచుకోనక్కర్లేదంటున్నారు. శాస్త్రవేత్తలు. ఎందుకంటే ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ రాబోతోంది.
టమాటాలు లేని కూర చేయడం దాదాపుగా అసాధ్యమే. టామాటాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 నే ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు తినడానికి మంచి ఆహారంగా చ
రాత్రి నిద్రలేమి పరిస్ధితులు కాలక్రమేణా, నిద్ర సమస్యలు మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలో మీ వాయుమార్గం పదేపదే నిరోధించబడినప్పుడు స్లీప్ అప్నియా సమస్య వస్తుంది. దీనినే గురక సమస్య అనికూడా అంటారు.
మధుమేహం ఉన్నవారికి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వారి మూత్రపిండాలను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. మొదట, మూత్రంలో అధిక ప్రోటీన్ స్థాయిలు పోవటం వంటి సంకేతాలు కనిపిస్తాయి.
కొద్ది మొత్తంలో భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌లో స్ధాయిలను నియంత్రించటానికి సహాయపడుతుంది, అంతేకాకుండా ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.
తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ పై పోరాడుతుంది. అలాగే నల్ల జీలకర్రకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. నల్ల జీలకర్ర మధుమేహాన్ని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తుంది.
మూడు దశాబ్దాలుగా దాదాపు 150 శాతం మధుమేహులు పెరిగారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తెలిపింది. కోవిడ్ ప్రభావం మధుమేహులపై ఎక్కువగా ఉన్నట్లు కూడా ఐసీఎమ్ఆర్ చెబుతోంది.
ప్రతిరోజు గ్రీ టీ తాగేవారిలో గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.