Home » diabetes
రెండు.. మూడు నెలల షుగర్ లెవల్స్ ను సూచించే ఏ1సీ లెవల్స్ ను తగ్గించడంలో ఈ ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. దీంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తు చేసుకుంది.
ఆకలి లేకపోయినా, కడుపు నిండుగా ఉన్నా ప్లేట్లో ఉన్నవాటిని పూర్తి చేయమని బలవంతం చేసే సందర్భాలు ఉంటాయి. ఆకలి, సామర్థ్యం కంటే ఎక్కువ తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ , జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణుడు చెబుతున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పెద్ద మొత్తంలో చక్కెరను తినాలని సిఫారసు చేయనప్పటికీ, సమతుల్య ఆహారంలో భాగంగా తక్కువ మొత్తంలో చక్కెరను తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించడం , వారి మొత్తం ఆహారం వైద్యుల సిఫార్
High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరిగిపోతే (హైపర్గ్లైసీమియా-hyperglycemia) ఎన్నో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపేలా కొన్ని లక్షణాలు కనపడుతాయి.
బేకరీ వస్తువులలో బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు, పఫ్లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి ఉంటాయి. వీటి తయారీలో డాల్డా వంటి వాటిని ఉపయోగిస్తారు. వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
ఎండ వేడి ఇన్సులిన్ తోపాటు ఇతర మధుమేహ ఔషధాల శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మందులను బయట వేడి ఉష్ణోగ్రతలకు గురికాకుండా ఫ్రిజ్ లేదా ఇన్సులేటెడ్ బ్యాగ్ వంటి చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.
భారతీయ ఆహారం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. సాధా రణంగా కార్బోహైడ్రేట్లు & కొవ్వులు లేదా రెండింటితోనూ అధికంగా ఉంటుంది. వివిధ జీవనశైలి తేడాలు, జనాభా నమూనాల కారణంగా భారతదేశంలోనే టైప్ 2 మధుమేహం భారంలో అంతర్-ప్రాంతీయ అసమానతలు అంచనా వేయబడ్డాయి. �
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి ఇంగ్లిష్ వైద్యం(అల్లోపతి వైద్యం)పై విమర్శలు చేశారు. అల్లోపతి తగ్గించలేని వ్యాధుల్ని కూడా ఆయుర్వేదం తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు.
మధుమేహంతో బాధపడేవారు తరచూ దొండకాయని ఆహారంలో తీసుకోవడం వల్ల, ఇందులోని యాంటీ డయాబేటిక్ గుణాలు మరియు గ్లూకోస్-6-పాస్పెట్ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని, క్రమబద్ధీకరిస్తాయి. మధుమేహం నియంత్రించటానికి దొండఆకుల జ్యూస్ విరివిగా వాడుతారు.
రక్తంలో చక్కెర స్ధాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. పోషక ఆహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్ చేసిన చక్కెరతో కూడిన ఆహారాలను నివారించాలి. తృణధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.