Home » diabetes
Diabetes: గ్రీన్ గ్రామ్‌లో ప్రొటీన్లు, ఫైబర్ అధికం ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతకుమించి ఇది కొలెస్ట్రాల్ లేని ఆహారం కాబట్టి గుండెకు మంచి చేస్తుంది.
Diabetes: మందులు బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు కేవలం పని చేస్తాయి. కానీ, మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఎక్కువ షుగర్, కార్బోహైడ్రేట్, ఫ్రైడ్ ఫుడ్స్ తింటే, మందులు ఆ ప్రభావాన్ని తట్టుకోలేకపోతాయి.
Jamun Fruit Disadvantages: నేరేడి పండు సహజమైన మూత్రవిసర్జకంగా పనిచేస్తుంది. కానీ, అధికంగా తినడం వల్ల తరచూ మూత్ర విసర్జన కావడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవచ్చు.
నేరేడు పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది.
షుగర్ ను మెడిసిన్ లేకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ, అది కేవలం టైపు 2 డయాబెటీస్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని తెలిసిన వారిలో మాత్రమే.
ఇప్పటి వరకు టైప్1, టైప్ 2 డయాబెటిస్ గురించే అందరికీ తెలుసు. కానీ, ఆ జాబితాలోకి కొత్తగా మరోరకం డయాబెటిస్ వచ్చి చేరింది.
మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా.. మధుమేహం కూడా ఉందా.. అలాంటి వారికి గుడ్ న్యూస్.. ఒక్క ఇంజెక్షన్ తో రెండింటిని నియంత్రించొచ్చు.
మార్కెట్లో ఇవి వీగోవీ, ఓజెంపిక్ వంటి పేర్లతో దొరుకుతున్నాయి. మొదట ఇలాంటి ఔషధాలను మధుమేహం కోసం మాత్రమే ఆమోదించారు.
World Health Day : ప్రీడయాబెటిస్ అనేది వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ స్థాయిల కన్నా తక్కువగా ఉంటాయి. మధుమేహం నిర్ధారణ కోసం పరీక్షలు చేయించుకోవాలి.
Brushing Your Teeth : దంత సమస్యలతో డయాబెటిస్, గుండెజబ్బులకు సంబంధం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. పళ్లను సరిగా బ్రష్ చేయనివారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.