Home » Diamond Ratna Babu
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో సన్నాఫ్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
‘జయ జయ మహావీర’ అనే పల్లవితో సాగే ఈ పాటని ఆలిండియా సూపర్ స్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ విడుదల చేయడం విశేషం..
విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్.. డా. మంచు మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘సన్నాఫ్ ఇండియా’..