Home » diamonds
ఎన్నో ఆశలతో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. ఇక ఏవేవి పెరుగుతాయో..వేటి ధరలు తగ్గుతాయో అని ఎదురు చూసినవారికి స్పష్టత ఇచ్చేశారు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరి ధరలు పెరిగేవి ఏమిటో..తగ్గేవి ఏమిటో తెలుసుకుందాం..
కడప జిల్లా పెన్నా నది పరివాహక ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర మైనింగ్ శాఖకు నివేదిక అందించింది.
Italian brand launches world most expensive bag Rs.53 crores : హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత ఉంటుంది? కాస్ట్లీ బ్యాగ్ అయితే రూ.50 వేలు, ఇంకా కాస్ట్లీ అయితే రూ.1 లక్ష అనుకుందాం.కానీ ఓ చిన్న హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టటం ఖాయం. బెట్ వేసి మరీ చెప్పొచ్చు కచ్చితంగా షాక్ అవుతారని
7,801 diamonds in Ring : ఒక్క ఉంగరంలో 7,801 వజ్రాలు పొందుపరిచి భారత నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు. జ్యుయలరీ వ్యాపారుల్లో అందరికి సుపరిచితుడు కూడా. ఆయనే.. Hallmark Jewellers వ్యవస్థాపకులు కొట్టి శ్రీకాంత్ (Kotti Srikanth) ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’ పేరుతో ఈ ఉంగరాన�
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో మరో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకు విక్రయించాడు. అయితే ఆ వజ్రం విలువ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. గొర్రెల కాపరిని మోసం చే�
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా