Home » diarrhoea
మన శరీరానికి తగిన నీరు అందకపోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. అతిసారం వల్ల చనిపోయే వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా ద్రవాలు కోల్పోయి మరణిస్తున్నారట. ఈ రోజు 'ప్రపంచ ORS డే' .. దీని ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
పాకిస్తాన్‌లో వరదల వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ దేశంలో దాదాపు 1,290 మంది మరణించగా, 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం మూడు కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం ఉంది.
Diarrhoea : కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోని తూర్పు బజారులో 40 మందికి వాంతులు,విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 26 మందిని సమీపంలోని పిన్నమనే
గతంలో కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చెప్పేవారు. కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.
చేపలు తింటున్నారా..అయితే మీ కోసమే..ఎందుకంటే చేప ఫుడ్ తినడంతో అతని లివర్ గాయబ్ అయ్యింది. సగం మాత్రమే ఉందని గుర్తించారు వైద్యులు. ఓ పురుగులాంటి జీవి లివర్ ను తింటోందని తెలుసుకున్నారు. చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలు�