Home » died
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్‌పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత వెంకట్ కన్నుమూశారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో..
భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవలో 22 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నగరంలోని సైదాబాద్ పూసల బస్తీలో చోటుచేసుకుంది.
జార్ఖండ్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారు. ఈ దుర్ఘటన లతేహార్ జిల్లాలో జరిగింది. ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చేటు చేసుకుంది.
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్(80) కన్నుమూశారు.
అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం నెలకొంది. వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. గౌతమపురి కాలనీలోని వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందాడు.
సిరిసిల్లలో మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన దేవయ్య మృతదేహం లభ్యమైంది.. భవన నిర్మాణ కార్మికుడు దేవయ్య నిన్న మ్యాన్ హోల్లో పడి గల్లంతయ్యాడు. రెస్క్యూ టీమ్స్ అతని కోసం గాలింపు జరిపాయి.
చిన్నారి చేతిలో ఐదు రూపాయల కాయిన్ ఉంది. ఆడుకుంటూ...ఆ కాయిన్ ను నోట్లో పెట్టుకుంది. అది కాస్తా..గొంతులో ఇరుక్కపోయింది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద ఓ యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం కోల్పోయాడు. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు.
భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఐడా తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.