Home » died
గూడూరు గ్రామానికి చెందిన మరో నలుగురిని రప్పించి సహాయం చేసిన ఇద్దరు హైదరాబాద్ యువకులను చితకబాదారు. భయంతో వారు చెరోదిక్కు పరుగెత్తారు. ఒక యువకుడు చీకట్లో బావిలో పడి మృతి చెందాడు.
లిబియాలో బ్రతకలేక పొట్టచేతపట్టుకుని యూరోప్ దేశాలకు వలస వెళుతూ ప్రమాదానికి గురై వారం రోజుల వ్యవధిలో 160 మంది మృతి చెందారు.
US తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు.
‘కూతురిని చూడాలని ఉంది’అంటూ భార్యకు వీడియో కాల్ మాట్లాడిన గంటకే సాయితేజ మృతి చెందటంతో ఆయన కుటుంబం కుమిలిపోతోంది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏపీ సాయితేజ.
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. పేషెంట్ కు చికిత్స చేస్తుండగా గుండె పోటుతో డాక్టరు మృతి చెందాడు. పేషెంట్ కూడా మరణించారు.
ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఎల్లారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) స్థానికంగా పదోతరగతి చదువుతుంది.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
సోషల్ మీడియాలో తన సరదా వీడియోలు పోస్ట్ చేయాలన్న ఓ యువకుడి ఫ్యాషన్ అతడి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్ లోని హోశంగాబాద్ జిల్లాలోని పంజర కలాన్ కు చెందిన సంజు చౌరేకి సోషల్ మీడియాలో
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు.
విశాఖపట్నంలో గత శనివారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.