Home » died
ఎగ్జామ్ రాస్తుండగా కార్తీక్‌కు అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికిత్సం కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతులు తమ ఐదేళ్ల చిన్నారి ఆరాధ్యను చిన్న కంటికురుపు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఆ క్షణాన వారికి తెలియదు. తమ చిన్నారి అనారోగ్యానికి మించిన నిర్లక్ష్య రోగం అక్కడి స
కుటుంబంతో కలిసి నవ్వుతూ సరదాగా దుబాయ్ విహారయాత్రకు శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే హఠాన్మరణం చెందారు. 52 ఏళ్ల రమేష్ లట్కే గుండెపోటుతో దుబాయ్ లో కన్నుమూశారు. రమేశ్ మరణంతో శివసేన వర్గాల్లో విషాదం నెలకొంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి(25) అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి లో క్రాంతి కిరణ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.
అరకులోయ కరెంట్ క్వార్టర్స్‌లో దంపతులు నివసాముంటున్నారు. సర్వీస్ వైర్‌పై దుస్తులు ఆరవేస్తుండగా భర్తకు షాక్ కొట్టింది. ఇది గమనించిన భార్య.. భర్తను కాపాడే ప్రయత్నం చేసింది.
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని చేప వ్యర్థాలను కలెక్ట్ చేసే ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఐదుగురు ఊపిరాడక మరణించారు.
కిడ్నీ సమస్యతో శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్‌ఐసియూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి.
రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం భూగర్భ గని పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాయ్ మృతదేహాలను బయటికి తీశారు.
ఆస్ట్రేలియా తరపున షేన్ వార్న్ 145 టెస్టులు, 194 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు తీశాడు.
బప్పీలహరి మృతికి అసలు కారణం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.