Home » Diesel Price In India
దేశ రాజధానిలో మాత్రం పెట్రోల్ ధర తగ్గింది. లీటర్ పెట్రోల్ రూ. 95గా ఉంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా చమురు ధరల్లో ఛేంజ్ కనబడడం లేదు. గతంలో రోజు రోజుకు పెరిగిన ధరలు..ప్రస్తుతం నిలకడగానే కొనసాగుతున్నాయి.
పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. 2021, ఆగస్టు 18వ తేదీ డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
గత 28 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా అయితే 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతాయి. కానీ 28 రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 16 రోజులుగా ఇంధన ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. డీజిల్ ధరలు కూడా రూ.100కు చేరువలో ఉన్నాయి.
గత రెండు రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర 105 నుంచి 108 రూపాయల మధ్యలో ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే 95 నుంచి 99 మధ్య ఉంది. జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబ�
దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 22పైసలు, డీజిల్ పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని చమురు ట్యాంకర్లపై దాడుల తర్వాత అంతర్జాతీయంగా పెట్రో ధరలు పెరుగూతూ వస్తున్నాయి. గత 8 రోజులుగా చమ�
ఢిల్లీ : కొత్త సంవత్సరంలో..చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముడి చమురు ధరలు కిందకు దిగి వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి రోజున కూడా ధరలు తగ్గాయి. ఢి