-
Home » digestive problems
digestive problems
ENO ఎక్కువగా తాగుతున్నారా.. మీకు తెలియకుండానే మరో సమస్య.. జాగ్రత్తగా ఉండండి
ENO Side Effects: ENO అనేది ఒక యాంటాసిడ్ పౌడర్. ఇది సాధారణంగా గ్యాస్, అజీర్నం, ఎసిడిటీ వంటి సమస్యలకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడానికి వాడతారు.
నిమ్మ రసం తాగుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే..
నిమ్మకాయ నీటిని పదేపదే తాగితే మూత్రం అధికంగా వస్తుంది. శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. ఈ క్రమంలో శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి.
జీర్ణక్రియను సులభతరం చేయటంతోపాటు రక్తపోటును తగ్గించటంలో సహాయపడే ఏలకులు !
చాలా మంది టీ లో ఏలకుల పొడి వేసికుని ఉదయాన్నే సేవించేందుకు ఇష్టపడతారు. అజీర్ణం, గుండెల్లో మంట, పేగులో సమస్యలు, విరేచనాలు వంటివాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. అద్భుతమైన వాసన, రుచి , జీర్ణ లక్షణాలను యాలకులు కలిగి ఉన్నాయి.
Heatwave Digestive Problems : వేసవి అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తె జీర్ణ సమస్యల నుండి రక్షించుకోవటానికి చిట్కాలు !
అధిక వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి తగిన మోతాదులో నీరు , తాజాగా తయారు చేసిన జ్యూస్లు, కొబ్బరి నీరు వంటి నీటి ఆధారిత పానీయాలు తీసుకోవాలి. విపరీతమైన చెమట కారణంగా, శరీరం చాలా నీటిని కోల్పోతుంది.