Home » Dil Raju
నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు కోసం సీఎంని కలిశారు.
తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి కొండ దేవర పాటను విడుదల చేశారు.
గేమ్ ఛేంజర్ కి ఉన్న హైప్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని సమాచారం.
నేడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో జరగ్గా ఈ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తండ్రిని నిర్మాత దిల్ రాజు పరిచయం చేసారు.
ఇద్దరు అభిమానులు చనిపోవడం ఎంతో బాధాకరమన్నారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తెలంగాణలో టికెట్ల రేటు పెంపునకు సంబంధించి నిర్మాత్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ 'ప్రీ రిలీజ్ ఈవెంట్' ఈ రోజు రాజమండ్రి లో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ పాటల కోసం చేసిన ఖర్చు ఎంతో వెల్లడించారు..
మీరు కూడా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసేయండి..
ఈ మధ్య కాలంలో ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నంతగా ఇంకే సినిమా గురించి మాట్లాడుకోలేదు.
తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ హోదాలో దిల్ రాజు ట్విట్టర్ లో కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు.