Home » Dil Raju
తెలంగాణ FDC చైర్మన్, స్టార్ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు.
ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో చరణ్ తన లుక్స్ తో అదరగొట్టేసారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని అన్నారు నిర్మాత నాగవంశీ.
ఈవెంట్ అయ్యాక చివర్లో రామ్ చరణ్ మాట్లాడిన తర్వాత ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
రామ్ చరణ్ నేడు దిల్ రాజు పుట్టిన రోజు కావడంతో ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించిన చరణ్ లేటెస్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి.
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజును CBFC సభ్యుడు అక్కల సుధాకర్ కలిసి అభినందనలు తెలియజేశారు.
మొత్తానికి టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియాగా రాబోతుందన్నమాట.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలాంటిది ఆయనకి ఇప్పుడు ఓ కీలక పదవి దక్కింది.
తాజాగా దిల్ రాజు మనవరాలు, హన్షిత రెడ్డి కూతురు ఇషికకు శారీ ఫంక్షన్ చేశారు.
తాజాగా సినిమా యూట్యూబ్ రివ్యూల విషయంలో తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.