Home » Dil Raju
తాజాగా మరో నిర్మాణ సంస్థ ప్రారంభించారు దిల్ రాజు.
గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కు దిల్ రాజు తన భార్య, కొడుకు అన్వయ్ తో కలిసి బయలుదేరాడు.
చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదు అనే కామెంట్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ మారాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్.
గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ వరుస అప్డేట్స్ ఇచ్చారు దిల్ రాజు.
పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో అన్న తమ్ముడు సెంటిమెంట్ అయితే.. నితిన్ తమ్ముడు సినిమాలో అక్క తమ్ముడు సెంటిమెంట్ ఉండనుంది.
తాజాగా నేడు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ఓ చిత్రంలో నటిస్తున్నారు.
నేడు దసరా రోజు గేమ్ ఛేంజర్ ఉదయం సినిమా సంక్రాతికి తీసుకొస్తామని చెప్పగా తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
తాజాగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.