Home » Dil Raju
దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు.
స్టార్ నిర్మాత దిల్ రాజు ఇటీవల వెకేషన్ కి వెళ్లగా తన భార్య తేజస్వినితో ఇలా రొమాంటిక్ గా దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు వైరల్ గా మారాయి.
ఇటీవల దిల్ రాజు శతమానం భవతి సినిమా సీక్వెల్ ని ప్రకటించారు.
తాజాగా నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
అల్లు అర్జున్, సుకుమార్ ఆర్య సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయి సందడి చేశారు.
ఆర్య సినిమా జర్నీలో దిల్ రాజు, సుకుమార్ చాలా సార్లు గొడవ పడ్డారట.
ఆర్య సినిమాకి అల్లు అర్జున్ కంటే ముందు వేరే హీరోలని అనుకున్నారని మీకు తెలుసా?
7 మే 2004లో ఆర్య సినిమా రిలీజయింది. నేటికి ఈ సినిమా పూర్తయి 20 ఏళ్ళు కావొస్తుంది.
తాజాగా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు.
ఓ పక్క థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా నడుస్తుంటే దిల్ రాజు తన యూట్యూబ్ ఛానల్ లో సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ ని విడుదల చేశారు.