Dil Raju : భార్యతో దిల్ రాజు రొమాంటిక్ ఫొటోషూట్.. ఫోటోలు వైరల్..

స్టార్ నిర్మాత దిల్ రాజు ఇటీవల వెకేషన్ కి వెళ్లగా తన భార్య తేజస్వినితో ఇలా రొమాంటిక్ గా దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు వైరల్ గా మారాయి.

1/4
2/4
3/4
4/4