Home » Dil Raju
విజయ్ దేవరకొండ గత సినిమాల్లో లైగర్ తో బాలీవుడ్ కి వెళ్లినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఖుషి సినిమాని మాత్రం కేవలం తెలుగు, తమిళ్ లోనే రిలీజ్ చేసారు. ఇపుడు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి.
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు. భారీ కలెక్షన్స్ నమోదు చేయడానికి..
'రావాలి రా' అంటూ స్టేజి పై పాట పాడి అదరగొట్టిన దిల్ రాజు, వైష్ణవి చైతన్య.
తిరుపతిలో విజయ్ దేవరకొండని చూడటానికి భారీగా అభిమానులు వచ్చారు.
తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
'ఫ్యామిలీ స్టార్' టైటిల్ వెనుక ఉన్న కథని తెలియజేసిన దిల్ రాజు. విజయ్ దేవరకొండని స్టార్‌గా చూపించడం కోసం..
తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు.
'లవ్ మీ' టీజర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు.
ఇటీవల శతమానం భవతి సినిమాకు సీక్వెల్ ని ప్రకటించారు. ఈ సినిమాలో శర్వానంద్ లేడనే తెలుస్తుంది.
దిల్ రాజు గతంలో అంజలి నటించిన హారర్ కామెడీ సినిమా 'గీతాంజలి' సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.