Home » Dil Raju
చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. కాగా టీజర్ రిలీజ్ అంటూ డేట్ వైరల్ అవుతోంది. కనీసం టీజర్ అయినా చెప్పిన డేట్‌కి రిలీజ్ చేస్తారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
దిల్ రాజు సోదరుని కొడుకు, హీరో ఆశిష్ - అద్విత వివాహం ఫిబ్రవరి 14 జరగగా, తాజాగా నిన్న ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని N కన్వెషన్ లో ఘనంగా రెసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ రెసెప్షన్ కి అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఆశిష్ - అద్విత వెడ్డింగ్ రిసెప్షన్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. దీంతో ఓ వీడియో వైరల్ గా మారింది.
చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మొదట సెప్టెంబర్‌లో విడుదల అన్న మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని మరింత డ్రాగ్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసి నేటికి మూడేళ్లు అవుతుంది.
తాజాగా దాసరి కొండప్పకి పద్మశ్రీ వచ్చినందుకు బలగం చిత్రయూనిట్ అంతా ఆయన్ని సన్మానించారు.
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. మరి అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ 'దేవర' ఫస్ట్ పార్టు పోస్టు పోన్ అయినట్లేనా?
గత సంవత్సరం నవంబర్ లో అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ నిశ్చితార్థం జరిగింది.
ఆశిష్ పెళ్లి పిలుపులను మొదలుపెట్టిన దిల్ రాజు. స్టార్స్ లో మొదటి శుభలేఖని ఎన్టీఆర్కే ఇచ్చారా..!
సంక్రాంతి రేసులో ఇతర సినిమాల కోసం తన సినిమాని పోస్టుపోన్ చేసుకున్న రవితేజ కోసం సందీప్ కిషన్ ఇప్పుడు వెనక్కి తగ్గాడు. కానీ ఆ ఇద్దరు మాత్రం..