Dil Raju : దిల్ రాజు మనవడు, మనవరాలిని చూశారా? దిల్ రాజు మనవరాలు శారీ ఫంక్షన్ ఫోటోలు వైరల్..

తాజాగా దిల్ రాజు మనవరాలు, హన్షిత రెడ్డి కూతురు ఇషికకు శారీ ఫంక్షన్ చేశారు.

Photo Credits : Hanshithareddy Instagram

Updated On : November 24, 2024 / 10:58 AM IST

Dil Raju : డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ నిర్మాతగా దూసుకుపోతున్నారు దిల్ రాజు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Dil Raju Grand Daughter Ishika Saree Function Photos goes Viral

తాజాగా దిల్ రాజు మనవరాలు, హన్షిత రెడ్డి కూతురు ఇషికకు శారీ ఫంక్షన్ చేశారు.

Dil Raju Grand Daughter Ishika Saree Function Photos goes Viral

హన్షిత రెడ్డికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. తాజాగా ఇషిక శారీ ఫంక్షన్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు హన్షిత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Dil Raju Grand Daughter Ishika Saree Function Photos goes Viral

దీంట్లో ఫ్యామిలీ ఫోటోలు కూడా ఉండటంతో దిల్ రాజు మనవడు ఆరాంశ్, మనవరాలు ఇషిక ఫోటోలు వైరల్ గా మారాయి.

Dil Raju Grand Daughter Ishika Saree Function Photos goes Viral

హన్షిత, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఫొటో వైరల్ గా మారింది.

Dil Raju Grand Daughter Ishika Saree Function Photos goes Viral

ఇక దిల్ రాజు కరోనా సమయంలో రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఒక కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే.

Dil Raju Grand Daughter Ishika Saree Function Photos goes Viral

View this post on Instagram

A post shared by Hanshithareddy (@hanshithareddy)