Home » Director Bobby
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, చాలా రోజుల తరువాత బాస్ ఊరమాస్ అవతారంలో నటించడంతో ఈ సిని
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద మెగా జాతర జరుగుతుంది. ఇక సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో చిత్ర యూ�
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
బాబీ మాట్లాడుతూ.. మీరు పాలిటిక్స్ కి వెళ్ళాక నేను మీతో సినిమా చేయలేనేమో అని బాధపడ్డాను. రాజకీయాలు మీకు సూట్ అవ్వవు. అక్కడ మీ తమ్ముడు సమాధానం చెప్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసుకుంటారు...............
ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ ఇప్పటి ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబీ మాట్లాడుతూ.. మనం చెప్పే ఏ జోనర్ కథైనా ప్రేక్షకులకి ఎంటర్టైనింగ్ గా చెప్పాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మనకి....................
బాబీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యాన్ ని. ఇప్పుడు ఆయన సినిమా డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు ఇవి. లాక్ డౌన్ ముందు ఈ సినిమా కథ వేరు. కానీ లాక్ డౌన్ తర్వాత అందరి టేస్టులు మారిపోయాయి........
డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పాడు. బాబీ మాట్లాడుతూ.. వెంకిమామ సినిమా షూటింగ్ సమయంలో నాజర్ గారు నాకు..........
మెగాఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మనకు వింటేజ్ చిరంజీవి తిరిగి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై మె
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ మేనియా అప్పుడే షురూ అయ్యింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘనంగ�
చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి పూనకాలు లోడింగ్ సాంగ్ ని థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. హైదరాబాద్ సంధ్య 70 MMలో అభిమానులతో కలిసి చిత్ర యూనిట్ సందడి చేసింది.