Home » Director Bobby
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి తాజాగా ఒమేగా కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ బాబీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
డైరెక్టర్ బాబీ ఈ వివాదం గురించి స్పందిస్తూ..
మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
తాజాగా డైరెక్టర్ బాబీ మోక్షజ్ఞపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నారు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లతో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నారు.
డైరెక్టర్ బాబీ పుట్టిన రోజు సందర్భంగా నేడు బాలకృష్ణ NBK 109 మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
ఇటీవల ఎన్నికల సమయంలో బాలయ్య షూటింగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడంతో శరవేగంగా NBK 109 సినిమా షూట్ జరుగుతుంది.
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా NBK 109 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.