Chiranjeevi : డైరెక్టర్ కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్.. ఫొటోలు వైరల్..
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి తాజాగా ఒమేగా కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.



