Home » Director karthik varma
తాజాగా విరూపాక్ష సినిమా ఇంతటి భారీ విజయం సాధించినందుకు సుకుమార్, సాయి ధరమ్ తేజ్ కలిసి డైరెక్టర్ కార్తీక్ వర్మకు ఓకాస్ట్లీ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు.
తాజాగా కార్తీక్ ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన గురించి, తేజ్ గురించి, సుకుమార్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న హెల్త్ ప్రాబ్లమ్, సుకుమార్ గురించి కూడా మాట్లాడారు.