Home » directors day
డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న పలువురు డైరెక్టర్స్ సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానించారు.
మే 4న దాసరి నారాయణరావు పుట్టిన రోజు పురస్కరించుకొని LB స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే చేస్తారని ఇటీవల ప్రకటించారు.
ప్రభాస్ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. డొనేషన్స్ కూడా ఇచ్చారు గతంలో.
తాజాగా పలువురు సినీ ప్రముఖులు ఆయన పేరుపై ఆయన జయంతి వేడుకలు జరిపించి దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ పేరిట సినిమాలోని పలు రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందించాలని నిశ్చయించారు.
ఇలా ఓపెన్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారని, ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను సభ్యుల సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు.