Home » Disney+ Hotstar subscription
Reliance Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా డిస్నీ+ హాట్ స్టార్ యాక్సస్ చేసుకోవచ్చు.
Jio T20 Plans 2022 : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు రివార్డులను అందిస్తోంది.
ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా తమ యూజర్లకు షాకిచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్లలో ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ప్యాకులను నిలిపివేసింది.