Home » district reserve guard
మహారాష్ట్ర సరిహద్దులోని టేకేమాటా సమీపంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కూంబింగ్ కొనసాగుతున్నట్లు వివరించారు ఎస్పీ. ఇక శుక్రవారం కూడా ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళ మావోయిస్టు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.