Home » Diverted
దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు....
ఏపీ శాసన మండలి ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారా లోకేశ్ సహా టీడీపీ ఎమ్మెల్సీల వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. రోజూ వెళ్లే దారిలో కాకుండా మరో దారిలో ఇంటికి పంపించడం హాట్ టాపిక్ అయింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో పాల్గొనేందుకు మోడీ నగరాని�