Emirates Flight : మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఎమిరేట్స్ విమానం ఢిల్లీకి మళ్లింపు
దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు....

Emirates Flight
Emirates Flight Diverted : దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు. (Dubai-Guangzhou Emirates Flight)
Delhi Rains : జీ 20 సదస్సు వేళ ఢిల్లీలో వర్షాలు…అప్రమత్తమైన అధికారులు
ఢిల్లీలో విమానాన్ని ల్యాండింగ్ చేశాక అనారోగ్యం పాలైన విమాన ప్రయాణికుడిని దించి ఆసుపత్రికి తరలించారు. (Flight Diverted To Delhi) మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గ్వాంగ్‌జౌ వెళ్లే ఎమిరేట్స్ విమానాన్ని శుక్రవారం ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. (Due to Medical Emergency)
Brazil cyclone : బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్…50 మంది అదృశ్యం
వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుడిని స్థానిక వైద్య సిబ్బంది పరీక్షించి, అవసరమైన చికిత్సను అందించారు. అనంతరం ఢిల్లీ నుంచి ఎమిరేట్స్ విమానం బయలుదేరి గ్వాంగ్‌జౌకు ప్రయాణాన్ని కొనసాగించిందని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.