Home » emergency landing
జూన్ 14న కేరళలోని తిరువనంతపురంలో బ్రిటిష్ F-35B అత్యవసరంగా ల్యాండ్ అయిన కొన్ని నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది.
విమానం ఇంజన్ లో మంటలు వ్యాపించిన సమయంలో లోపల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అందరూ తమ సీట్ల నుంచి లేచి ఏం జరుగుతుందో ఏమోనని కంగారుపడ్డారు.
అలస్కా ఎయిర్ లైన్స్ బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉండగా అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని మెక్ కిన్నేలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్ కిన్నే ఫైర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం..
గాల్లో దూసుకుపోతున్న ఓ విమానంలో ఓ డ్రైపర్ పెద్ద కలకలమే సృష్టించింది. ప్రయాణీకులను హడలెత్తించింది. విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేయించింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టరులో సాంకేతిక లోపం వల్ల ముందుజాగ్రత్త చర్యగా పొలాల్లో దించినట్లు
అబుదాబి వెళుతున్న ఇండిగో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. లక్నో నుంచి అబుదాబికి వెళుతున్న ఇండిగో విమానం శనివారం రాత్రి 10:42 గంటలకు హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు....
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం కాక్‌పిట్‌లో పొగ రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం అడిస్ అబాబాకు వెళ్లే మార్గంలో కాక్‌పిట్‌లో పొగ కనిపించడంతో టేకాఫ్ అయిన వెంటనే ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది....
దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు....
మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానం పైలట్ గుండెపోటుతో మరణించడంతో కో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. 271 మంది ప్రయాణికులతో శాంటియాగోకు బయలుదేరిన లాటాం ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ 56 ఏళ్ల ఇవాన్ అందౌర్ రాత�