IndiGo flight : అబుదాబి వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
అబుదాబి వెళుతున్న ఇండిగో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. లక్నో నుంచి అబుదాబికి వెళుతున్న ఇండిగో విమానం శనివారం రాత్రి 10:42 గంటలకు హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు....

IndiGo flight
IndiGo flight : అబుదాబి వెళుతున్న ఇండిగో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. లక్నో నుంచి అబుదాబికి వెళుతున్న ఇండిగో విమానం శనివారం రాత్రి 10:42 గంటలకు హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (Abu Dhabi-bound IndiGo flight) 155 మంది ప్రయాణికులతో విమానం రాత్రి 10:42 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది.
Plane Crash : బ్రెజిల్‌లో విమానం కూలి 14 మంది మృతి
రెండు వారాల క్రితం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (emergency landing at Delhi airport) ఆగస్ట్‌లో ప్రయాణీకుడి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మరో ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Heart Attack : జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
ముంబయి నుంచి రాంచీకి వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. అస్వస్థతకు గురికావడంతో విమానంలో నుంచి దించి ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు.